News
ఆగస్టు 15న గ్రామజ్యోతి పథకం:కేసీఅర్
ఆగస్టు 15న ఎంసిఆర్హెచ్ఆర్డీలో ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకంపై సీఎం చంద్రశేఖర్ రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామజ్యోతి కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేసి పంచాయితీరాజ్ వ్యవస్థలో మార్పు సాధించాలా చూడాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ జరిగింది. ఇప్పుడు అలా కావడానికి వీలు లేదు. ప్రజల సంఘటిత శక్తి బలమేంటో గుర్తించాలి. ఎవరి ఊరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునేలా నేర్పాలన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








